Aha OTT: గుడ్ న్యూస్.. ఆహాలో త్వరలో చిరంజీవ
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు కంటెంట్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. మంచి ఎంటర్ టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆహా.. దీపావళి కానుకగా.. మనల్ని సర్‌ప్రైజ్ చేసింది. అందరూ ఎప్పుడూ ఇష్టపడే ఓ నయా మైథలాజిక్ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేసింది. అఫీషియల్ టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. రైటర్ కమ్ డైరెక్టర్ అభినవ్ క్రిష్ణ డైరెక్షన్లో.. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ప్రొడక్షన్స్‌లో.. మైథలాజికల్ సిరీస్ చిరంజీవ తెరకెక్కుతోంది.
అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సిరీస్.. ఆహా ఒరిజినల్ కంటెంట్‌గా.. ఈ డిసెంబర్ నుంచి ప్రీమియర్ కానుంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఆహా టీం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ నోట్ ను రిలీజ్ చేసింది. తొందర్లో ఆహా వ్యూవర్స్‌ను.. అద్భుతమైన మైథలాజికల్ ప్రపంచంలోకి తీసుకెళతామంటూ ఆ నోట్ లో కోట్ చేసింది. దాంతో పాటే రిలీజ్ చేసిన అఫీషియల్ చిరంజీవ టైటిల్ పోస్టర్‌తో ఇప్పుడు ఈ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది ఆహా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

