Gopichand : మ్యాచో హీరోకి హీరోయిన్ కష్టాలు.. మారుతి సినిమాలో చివరకు ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట..

హీరో గోపీచంద్‌కు హీరోయిన్‌ కష్టాలొచ్చాయి. ఏ హీరోయిన్‌ కూడా ఓ పట్టాన నచ్చట్లేదు మనోడికి అసలు విషయం ఏంటంటే సీనియర్‌ హీరోలకు హీరోయిన్‌ కష్టాలుంటాయి.. అది ఉన్నమాటే..

Gopichand : మ్యాచో హీరోకి హీరోయిన్ కష్టాలు.. మారుతి సినిమాలో చివరకు ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2021 | 9:28 PM

gopichand  pakka kamarshiyal : హీరో గోపీచంద్‌కు హీరోయిన్‌ కష్టాలొచ్చాయి. ఏ హీరోయిన్‌ కూడా ఓ పట్టాన నచ్చట్లేదు మనోడికి అసలు విషయం ఏంటంటే సీనియర్‌ హీరోలకు హీరోయిన్‌ కష్టాలుంటాయి.. అది ఉన్నమాటే.. కాని గోపీచంద్ కు లాంటి యంగ్ హీరోకు హీరోయిన్‌ కష్టాలేంటి. అనుకుంటున్నారా.! గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఇప్పటికే షూటింగ్ను స్టార్ట్‌ అయ్యి.. యమా స్పీడుగా సాగుతోంది. ఇంతలా ఫాస్ట్‌గా సాగుతున్న ఈ సినిమాకి హీరోయిన్‌గా చివరికి రాశిఖన్నాను ఓకే చేశారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రాశిఖన్నానే అనుకున్నప్పటికీ.. సక్సెస్ లేని హీరోయిన్‌ అని.. ఇంతకు ముందు ఓ సినిమాలో యాక్ట్‌ చేసిందని.. గోపీచంద్‌ పక్కన పెట్టాడనే రూమర్లు వచ్చాయి. ఇక తరువాత సాయిపల్లవి ఈ సినిమాకు ఫిక్స్‌ అయిందని కూడా రూమార్లు వచ్చాయి. కాని చివరాఖరికి ఈ సినిమా టీం రాశిఖన్నాను ఫైనల్ చేసి.. రూమర్లను క్లోజ్‌ చేసింది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt : అలియా పై దర్శకధీరుడు ఫైర్.. డేట్స్ ఇవ్వడం లేదంటూ అలక.. జక్కన క్లారిటీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!