లెప్ట్ వెర్సస్ రైట్ : ‘జార్జ్ రెడ్డి’ పై ముదిరిన వివాదం

‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో అగ్గి  రాజుకుంటోంది. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవంగా జార్జ్ రెడ్డి..లెప్ట్ వింగ్‌కు చెందినవాడు. దీంతో ఈ సినిమాపై రైట్ వింగ్‌కు చెందిన ఏబీవీపి నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తిని హీరోగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ఎక్కడైనా తమను కించపరిచేలా చిత్రీకరించిన సన్నివేశాలు […]

లెప్ట్ వెర్సస్ రైట్ : 'జార్జ్ రెడ్డి' పై ముదిరిన వివాదం
Follow us

|

Updated on: Nov 18, 2019 | 2:36 PM

‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో అగ్గి  రాజుకుంటోంది. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవంగా జార్జ్ రెడ్డి..లెప్ట్ వింగ్‌కు చెందినవాడు. దీంతో ఈ సినిమాపై రైట్ వింగ్‌కు చెందిన ఏబీవీపి నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తిని హీరోగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ఎక్కడైనా తమను కించపరిచేలా చిత్రీకరించిన సన్నివేశాలు ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నిజానిజాలను సెన్సార్ బోర్డు విచారించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఉద్రిక్తతల నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. కాగా నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం రిలీజ్ కాబోతుంది.  దీంతో సినిమా విడుదల విషయంలో నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.

జార్జిరెడ్డి., అతని జీవిత చరిత్రపై వస్తున్న మూవీపై ఏబీవీపీ వెర్షన్: 

  •  జార్జ్ రెడ్డి సినిమాను నిషేధించాలి
  •  జార్జ్ రెడ్డి ఎన్‌ఎస్‌యూఐ స్టూడెంట్ ముసుగులో ఓయూలో ఏబీవీపీపై  దాడులకు పాల్పడిన వ్యక్తి
  • యూనివర్సిటీకి  నకళ్ళు , కత్తులు పరిచయం చేసిన వ్యక్తి జార్జిరెడ్డి
  • సినిమాలో మా సంఘాన్ని కించపరిస్తే సినిమాను అడ్డుకుంటాము
  • సెన్సార్ బోర్డు సైతం సినిమా రిలీజ్ విషయంలో నిష్పక్షపాతంగా  వ్వవహరించాలి

జార్జిరెడ్డి., అతనిపై వస్తోన్న మూవీపై పీడీఎస్‌యూ వెర్షన్:

  • జార్జ్ రెడ్డి ఒక హీరో
  • జార్జ్ రెడ్డిని హీరోగా చూపిస్తూ చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేస్తున్న చిత్రాన్ని స్వాగతిస్తున్నాము
  • జార్జ్ రెడ్డి పేద విద్యార్థుల కోసం లంపెన్డ్ గ్యాంగ్‌లతో పోరాడిన వ్యక్తి
  • జార్జ్ రెడ్డి చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా విద్యార్థుల దృష్టిలో హీరోగా ఉన్న వ్యక్తి
  • జార్జ్ రెడ్డి విద్యార్థులు , రైతుల పక్షాన పోరాడాడు
  • జార్జ్ రెడ్డి సినిమాను అడ్డుకుంటే.. అండగా మేము ఉంటాము
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!