The Ghost Teaser: వేట మొదలెట్టిన నాగ్.. టెర్రిఫిక్‏గా ది ఘోస్ట్ టీజర్..

50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడని గ్లింప్స్ లో తెలుస్తోంది.

The Ghost Teaser: వేట మొదలెట్టిన నాగ్.. టెర్రిఫిక్‏గా ది ఘోస్ట్ టీజర్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 09, 2022 | 5:28 PM

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్ (The Ghost). డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ అప్డే్ట్స్ మాత్రం రాలేదు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ విజువల్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. కిల్లింగ్ మెషీన్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ఘోస్ట్ తో ఆటలాడొద్దు అంటూ షేర్ చేసిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడని గ్లింప్స్ లో తెలుస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఫస్ట్ విజువల్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?