AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam Pre Release Event Live: యుద్ధంతో రాసిన ప్రేమకథ.. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (జూలై 31న) సాయంత్రం విశాఖపట్నంలో

Sita Ramam Pre Release Event Live: యుద్ధంతో రాసిన ప్రేమకథ.. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Sitaramam
Rajitha Chanti
|

Updated on: Jul 31, 2022 | 7:24 PM

Share

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్. ఇప్పుడు సీతారామం (Sita Ramam) సినిమాతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచగా.. మరోవైపు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (జూలై 31న) సాయంత్రం విశాఖపట్నంలో సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్