
ఇప్పుడు ఎక్కడ చూసిన ఓటీటీల హడావిడి ఎక్కువవుతుంది. థియేటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో వారంవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు హిందీ, ఇంగ్లిష్, తమిళ్, మలయాళ సినిమాలతో పాటు కొరియన్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు అన్ని భాషల్లో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలో రొమాంటిక్ సినిమాలు, హారర్, థ్రిల్లర్, క్రైమ్ స్టోరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాబోయ్ ఈ సినిమా చూస్తే నిజంగా తడిసిపోతుంది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?
హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఊహించని ట్విస్ట్‌లతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోబెడుతుంది ఈ సినిమా.. ఈ సినిమాలో నాలుగు అమ్మాయిలు ఇద్దరు సైకోల మధ్య జరుగుతుంది. సినిమా మొత్తం ఎంతో హింసాత్మకంగా ఉంటుంది. నలుగురు అమ్మాయిలు చిలీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఒంటరి కాటేజీకి వెళ్తారు. అక్కడ వీరు మద్యం పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి మహిళలపై ద్వేషం పెంచుకున్న ఓ జవాన్ అతని కుమారుడు మారియో వస్తారు. అక్కడి నుంచి కథ మారిపోతుంది.
మారియో ఆ అమ్మాయిల పై దాడికి పాల్పడతాడు. వారి పై లైంగికంగానే కాకుండా హింసాతంకంగా దాడి చేస్తాడు. ఆ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి.. చూస్తేనే భయమేస్తుంది. అక్కడి నుంచి ఓ అమ్మాయి తప్పించుకుంటుంది. ఆమె అక్కడికి దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి వెళ్తుంది. కానీ అక్కడి గ్రామస్థులు ఆమెను పట్టించుకోరు. ఆతర్వాత అక్కడ దాడికి పాల్పడ్డ అమ్మాయిలు ఓ పోలీసు అధికారితో కలిసి ఆ సైకోల పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అయితే ఆ అమ్మాయిలు విజయం సాధించారా.? ఆతర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు ట్రామా.. ప్రస్తుతం ఈ సినిమా Shudder, MUBI, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.