Ram Charan: గోవిందుడు అందరివాడేలే మూవీలో చరణ్ చెల్లెలు గుర్తుందా ?.. ఇప్పుడు చూస్తే పడిపోవాల్సిందే..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, కాజల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో చరణ్ చెల్లెలిగా నటించిన ముద్దుగుమ్మకు అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో చరణ్ చెల్లిగా కనిపించి క్రేజ్ సొంతం చేసుకుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్ ఆకట్టుకున్నాయి. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ తార కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. చరణ్ కెరీర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, కాజల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో చరణ్ చెల్లెలిగా నటించిన ముద్దుగుమ్మకు అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో చరణ్ చెల్లిగా కనిపించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో ఈ అమ్మడు కనిపించలేదు. తాజగా ఆ వయ్యారి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
గోవిందుడు అందరివాడేలే సినిమాలో అయేషా కాదుస్కర్. తెలుగుమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ముంబై బ్యూటీ. 2012లో అగ్నిపథ్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఆ తర్వాత 2014లో గోవిందుడు అందరివాడేలే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమాలో కనిపించలేదు. కానీ హిందీలో మాత్రం అనేక సినిమాల్లో నటించింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన డాక్టర్ జీ మూవీలో కనిపిచంచింది.
సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది అయేషా. అలాగే నెట్టింట ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా అయేషా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. చరణ్ చెల్లెలు ఇంతందగా మారిపోయిందేంటీ .. చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




