Varsha Bollamma: చెలివొంపులలొ పడి అల్లాడే హృదయాలు.. నెరజాణ నడుమందానికి అందమే దాసోహమే..
తెలుగులో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంది వర్ష బొల్లమ్మ. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. జాను సినిమాలు మెరిసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన విజిల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది.