AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఒక్కో దర్శకుడు ఒక్కోలా… మరి డార్లింగ్ ప్లానింగ్ ఏంటి..?

వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. ప్రభాస్‌ను చూసి దర్శకులు ఇదే సామెత చెప్తున్నారిప్పుడు. ఆయన కూడా వాళ్ల ముచ్చట ఎందుకు కాదనాలి అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా అయితే మిగిలిన వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువే చదివారు. స్పిరిట్ కోసం ప్రభాస్ ఇమేజ్ రూపురేఖలు మార్చేస్తానంటున్నారాయన. మరి ఆయన ప్లానింగ్ ఏంటి..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 21, 2024 | 3:32 PM

Share
ప్రభాస్‌లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా.. ఏ ఒక్క సినిమాకు మరోదానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్. గతేడాది ఆదిపురుష్ డివోషనల్ అయితే.. సలార్ పూర్తిగా మాస్ సినిమా.

1 / 5
దానికి ముందు రాధే శ్యామ్ లవ్ స్టోరీ.. సాహో పక్కా యాక్షన్ బొమ్మ. ఇలా ప్రతీదీ దేనికదే విభిన్నం. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. కల్కి సైన్స్ ఫిక్షన్‌తో కూడిన టైమ్ ట్రావెల్ అయితే.. రాజా సాబ్‌లో ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు మారుతి.

2 / 5
వీటి తర్వాత సలార్ 2 మాస్ ఎంటర్‌టైనర్ కాగా.. ప్రభాస్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు హను రాఘవపూడి. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాకు కూడా కమిటయ్యారు ప్రభాస్. ఇందులో పాత ప్రభాస్ వద్దు.. పూర్తిగా మార్చేస్తానంటున్నారు వంగా.

3 / 5
బేసిక్‌గానే తన సినిమాల్లో హీరో కారెక్టరైజేషన్‌ను కొత్తగా డిజైన్ చేస్తారు సందీప్. మత్తు పదార్థంలా ఆడియన్స్‌ను అది ఓ పట్టాన వదలదు. అందుకే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు ప్రభాస్. 

4 / 5
యాక్షన్ మాత్రమే కాదు.. ఇందులో రొమాన్స్‌ కూడా బాగానే ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ కోసం యూనిక్ కారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్ వంగా. ఫ్యాన్స్ కోరుకునే మాస్‌తో పాటు సరికొత్త ప్రభాస్‌ను పరిచయం చేయబోతున్నారు ఈ దర్శకుడు. 2024లోనే స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది.

5 / 5
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!

హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..

వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్

యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ

ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!

అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..