Tillu Square: దేవరకొండ రికార్డ్ బ్రేక్ .? టిల్లుగాడు మామూలోడు కాదుగా..!
ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ల రికార్డులు వాళ్లే క్రియేట్ చేసుకుని.. వాళ్లే బద్దలు కొట్టుకుంటారు కానీ.. ఆ కింద హీరోలు మాత్రం ఒకరి కొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కో సారి విజేతలుగా నిలుస్తుంటారు. అలా విజయ్ దేవర కొండ తన గీతాగోవిందం సినిమాతో.. ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ల రికార్డులు వాళ్లే క్రియేట్ చేసుకుని.. వాళ్లే బద్దలు కొట్టుకుంటారు కానీ.. ఆ కింద హీరోలు మాత్రం ఒకరి కొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కో సారి విజేతలుగా నిలుస్తుంటారు. అలా విజయ్ దేవర కొండ తన గీతాగోవిందం సినిమాతో.. ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాతో 70 కోట్ల షేర్‌ను.. అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఇప్పుడు టిల్లు గాడు.. ఈ షేర్‌కు దగ్గర్లో ఉన్నాడు. ఇప్పటికే 125 కోట్ల గ్రాస్ వసూలు చేసిన టిల్లు గాడు.. షేర్ లోనూ.. 70 కోట్లకు దగ్గర్లో ఉన్నాడు. దీంతో దేవరకొండ రికార్డ్ బ్రేక్ అవుతుందనే టాక్ వస్తోంది .. ఫిల్మ్ నగర్లో!
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
