TOP 9 ET News: నలుగురు హీరోల దెబ్బకు బాలీవుడ్‌లో రూ.500 కోట్లు ఖల్లాస్
రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ ఆరమ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈ నలుగురు స్టార్ హీరోల దెబ్బకు.. బాలీవుడ్‌లో దాదాపు 500 కోట్లు ఖతమయ్మాయి. ఈ స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల థియేట్రికల్ రైట్స్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ అనిల్ తడాని.. దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారు. పుష్ప 2 రైట్స్ కోసం 200 కోట్లు, కల్కి కోసం 100 కోట్లు, గేమ్ ఛేంజర్ కోసం 75 కోట్లు, దేవర కోసం 50 కోట్లు పెట్టి మరీ ఈ మూవీల థియేట్రికల్ రైట్స్‌ను రీసెంట్‌గా దక్కించుకున్నారు అనిల్ తడాని.
రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ ఆరమ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈ నలుగురు స్టార్ హీరోల దెబ్బకు.. బాలీవుడ్‌లో దాదాపు 500 కోట్లు ఖతమయ్మాయి. ఈ స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల థియేట్రికల్ రైట్స్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ అనిల్ తడాని.. దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారు. పుష్ప 2 రైట్స్ కోసం 200 కోట్లు, కల్కి కోసం 100 కోట్లు, గేమ్ ఛేంజర్ కోసం 75 కోట్లు, దేవర కోసం 50 కోట్లు పెట్టి మరీ ఈ మూవీల థియేట్రికల్ రైట్స్‌ను రీసెంట్‌గా దక్కించుకున్నారు అనిల్ తడాని. ఎండాకాలం వచ్చిందంటే.. ఆవకాయ గుర్తొస్తుంటుంది చాలా మందికి. ఎదుకుంటే అందరికీ ఇష్టమైన పచ్చడిని పెట్టేది ఈ సీజన్లోనే. ఇక మెగా ఇంట కూడా ఇదే జరుగుతోంది. చిరంజీవి అమ్మ.. అంజనమ్మ ఆధ్వర్యంలో.. చరణ్ అమ్మ సురేఖమ్మ మామిడి కాయ పచ్చడి పెడుతోంది. ఇక ఈ తంతంగాన్ని ఉపాసన ఓ వీడియో తీసి తమ అమ్మమ్మాస్ కిచెన్ ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puspa 02: పుష్ప రాజ్‌గా ఇరగదీసిన బుడ్డోడు..
దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు
War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

