War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ గురించి చాలా కాలంగా బజ్ ఉంది. ఈ చిత్రం 14 ఆగస్టు 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 471 కోట్లు రాబట్టింది. చాలా కాలంగా ‘వార్ 2’కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ గురించి చాలా కాలంగా బజ్ ఉంది. ఈ చిత్రం 14 ఆగస్టు 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 471 కోట్లు రాబట్టింది. చాలా కాలంగా ‘వార్ 2’కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఇందులో తొలిసారి తారక్, హృతిక్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే వార్ 2 సెట్ లో అడుగుపెట్టారు తారక్. ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి లీకైన ఫోటోస్ వార్ పై మరింత హైప్ పెంచింది. ఇక ఇప్పుడు మరోసారి వార్ 2 సినిమాపై బజ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్‌ని ఆయనే డిజైన్ చేస్తారని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: దిమ్మతిరిగే భారీ ధరకు.. పుష్ప థియేట్రికల్ రైట్స్
స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. రియాక్షన్ !!
Manjummel Boys: OTTలోకి మంజుమ్మల్ బాయ్స్.. డేట్ ఫిక్స్
Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

