Pushpa 2: దిమ్మతిరిగే భారీ ధరకు.. పుష్ప థియేట్రికల్ రైట్స్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్, డిమాండ్ రెండూ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప 2' సినిమాపైనే ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్, డిమాండ్ రెండూ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ సినిమాపైనే ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం . ఇక ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు థ్రిల్ అఅవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా రాబోతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియాలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. రియాక్షన్ !!
Manjummel Boys: OTTలోకి మంజుమ్మల్ బాయ్స్.. డేట్ ఫిక్స్
Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

