స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. రియాక్షన్ !!
సినీ పరిశ్రమలో నటీనటుల రూపం పై చాలాసార్లు ట్రోల్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైనా కాస్త కొత్తగా కనిపించినా.. లేదా మేకప్ లేకుండా కనిపిస్తే ప్లాస్టరీ సర్జరీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ ట్రోల్స్ ఎక్కువగా హీరోయిన్స్ పై జరుగుతుంటాయి. కానీ ఇటీవల ఓ నటుడు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. తాజాగా తన రూపంపై వచ్చిన కామెంట్లపై రియాక్ట్ అయ్యారు సదరు నటుడు.
సినీ పరిశ్రమలో నటీనటుల రూపం పై చాలాసార్లు ట్రోల్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైనా కాస్త కొత్తగా కనిపించినా.. లేదా మేకప్ లేకుండా కనిపిస్తే ప్లాస్టరీ సర్జరీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ ట్రోల్స్ ఎక్కువగా హీరోయిన్స్ పై జరుగుతుంటాయి. కానీ ఇటీవల ఓ నటుడు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. తాజాగా తన రూపంపై వచ్చిన కామెంట్లపై రియాక్ట్ అయ్యారు సదరు నటుడు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. “సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ ఫోటో అస్సలు బాగలేదు. అది నాలా అనిపించదు. నిజానికి నాకు ఫోటో నచ్చలేదు. మేకప్ లేకపోవడం వల్ల అలా కనిపించింది. ఇక అదే ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manjummel Boys: OTTలోకి మంజుమ్మల్ బాయ్స్.. డేట్ ఫిక్స్
Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

