Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
ఇటీవల ఓ ఇద్దరు ఆగంతకులు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు.
ఇటీవల ఓ ఇద్దరు ఆగంతకులు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు. గతంలో కృష్ణ జింకలను వేటాడినందుకుగానూ సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్థాయిలో టార్గెట్ చేసింది. అయితే వివాదాల్లో చిక్కుకోవడం సల్మా్న్ కు కొత్తేమి కాదు. గతంలో 2002 సెప్టెంబర్ 28న ముంబైలోని బాంద్రాలో హిట్ అండ్ రన్ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడికి చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు బేకరీ సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు .నిజానికి ఈ కేసులో తన హస్తం లేదని వాదించాడు. తాను వెనుక కూర్చున్నానని, డ్రైవరే కారు నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇప్పటికీ తనను వెంటాడుతుందని అన్నారు సల్మాన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్లో కూల్ కూల్.. తెలంగాణలో వర్షాలు..
ధోని ఎంట్రీతో దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్ వాచ్ వార్నింగ్ అలర్ట్
భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

