TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో
కార్చిచ్చు ఎగిసిపడింది. రాష్ట్రంలో కొన్నిరోజులుగా మండుతున్న ఎండల నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు రాజుకోవడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల అడవులలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కూతవేటు దూరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది.
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్నిప్రమాదానికి సంబంధించిన న్యూస్ ను ఎక్కువగా వింటుంటాం. తాజాగా తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఎగిసిపడింది. రాష్ట్రంలో కొన్నిరోజులుగా మండుతున్న ఎండల నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు రాజుకోవడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల అడవులలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కూతవేటు దూరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ , వైల్డ్ లైఫ్ అధికారులు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతం పార్వేట మండపం శ్రీగంధం ప్లాంటేషన్ సమీపంలో ఉంది. ఘటనా స్థలంలో ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. రాజాసాబ్ వీడియో లీక్
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

