వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. రాజాసాబ్ వీడియో లీక్
ఎవరు అవునన్నా కాదన్నా.. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ లుక్స్ కాస్త మారిపోయాయనే కంప్లైట్ ఉంది జనాల్లో...! అయితే ఆ కంప్లైట్ ఇప్పుడు పక్కకు పోయేలా మళ్లీ తన మునుపటి లుక్‌లోకి ట్రాన్స్ ఫాం అయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్. రాజాసాబ్ సినిమాలో తన వింటేజ్ లుక్‌లోనే కనిపించనున్నారు. అందుకు చిన్న సాంపిల్‌లా.. ఈ మూవీ సెట్ నుంచి లీక్ అయిన వీడియోలో కనిపించి.. తన లుక్స్‌తో అందర్నీ అరిపించేస్తున్నారు.
ఎవరు అవునన్నా కాదన్నా.. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ లుక్స్ కాస్త మారిపోయాయనే కంప్లైట్ ఉంది జనాల్లో…! అయితే ఆ కంప్లైట్ ఇప్పుడు పక్కకు పోయేలా మళ్లీ తన మునుపటి లుక్‌లోకి ట్రాన్స్ ఫాం అయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్. రాజాసాబ్ సినిమాలో తన వింటేజ్ లుక్‌లోనే కనిపించనున్నారు. అందుకు చిన్న సాంపిల్‌లా.. ఈ మూవీ సెట్ నుంచి లీక్ అయిన వీడియోలో కనిపించి.. తన లుక్స్‌తో అందర్నీ అరిపించేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

