ప్రౌడ్ మూమెంట్…. చిరును కలిసిన మాస్కో సాంస్కృతిక బృందం
రీసెంట్ డేస్లో ఫారెన్ నుంచి ఏ అఫీషియల్స్ వచ్చినా..చిరు ఇంటికి వెళ్లడం.. చిరును కలవడమే పనిగా పెట్టుకున్నారు. ఇక తాజాగా ఇండియాకి.. అందులోనూ హైద్రాబాద్‌కు వచ్చిన మాస్కో అఫీషియల్స్ అదే చేశారు. మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులైన కొంత మంది తాజాగా చిరుతో సమావేశమయ్యారు. రష్యాలో తెలుగు సినిమా షూటింగ్‌లు జరిపేందుకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వనున్నట్టు వారు చిరుకు చెప్పడమే కాదు.. రెండు ఇండస్ట్రీలు కలిసి పని చేస్తే బాగుంటుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎడారి నేలపై భారీ వర్షాలు.. దేనికి సంకేతం ??
ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం
చెట్లను కౌగలించుకోవడానికి రూ.వేలు చెల్లించాలా !!
తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము