సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
UPSC 2023 పరీక్షా ఫలితాలలో తెలంగాణకు చెందిన గాడిపర్తి సాహి దర్శిని 112వ ర్యాంక్ సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాలలో రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులోని గాడిపర్తి గిరిధర్, మణిదీపికల కూతురు గాడిపర్తి సాహిదర్శిని 112వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 1016 మంది సివిల్స్‌కు ఎంపిక కాగా అందులో తన కూతురు 112వ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
UPSC 2023 పరీక్షా ఫలితాలలో తెలంగాణకు చెందిన గాడిపర్తి సాహి దర్శిని 112వ ర్యాంక్ సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాలలో రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులోని గాడిపర్తి గిరిధర్, మణిదీపికల కూతురు గాడిపర్తి సాహిదర్శిని 112వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 1016 మంది సివిల్స్‌కు ఎంపిక కాగా అందులో తన కూతురు 112వ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో ఎంతో కష్టపడి చదివి సివిల్స్ ర్యాంక్ సాధించిందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్’
Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్