Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్ మై బాయ్..' అంటూ పంజాబ్ జెర్సీపై తన కొడుకు పేరుతో పాటు నం.01 అంకెను ముద్రించాడు. ఈ జెర్సీని ధరించి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా శిఖర్ ధావన్ తన కుమారుడిని చూసి ఏడాది అవుతుందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్ మై బాయ్..’ అంటూ పంజాబ్ జెర్సీపై తన కొడుకు పేరుతో పాటు నం.01 అంకెను ముద్రించాడు. ఈ జెర్సీని ధరించి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా శిఖర్ ధావన్ తన కుమారుడిని చూసి ఏడాది అవుతుందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ తన భార్య యేషా ముఖర్జీతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయాడు. ఈ నేపథ్యంలోనే ధావన్ కొడుకు మైనర్ కావడంతో బాబు తల్లి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక యేషా ముఖర్జీ ఆస్ట్రేలియన్ పౌరురాలు కావడంతో ఆమె కుమారుడిని తీసుకుని అక్కడికి వెళ్లిపోయింది. న్యాయస్థానం ధావన్‌కు కుమారుడిని చూసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. ఆమె మాత్రం కనీసం వీడియో కాల్‌లో అయినా అతనికి తన కొడుకునే చూసుకునేందుకు అంగీకరించడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం.. మండిపడుతున్న జనం
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్ షేక్.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

