ఎడారి నేలపై భారీ వర్షాలు.. దేనికి సంకేతం ??
దుబాయ్ లో భారీ వర్షం. నీట మునిగిన రోడ్లు. ఎయిర్ పోర్ట్ లో విమాన సర్వీసులకూ ఇబ్బందులు. మీరు విన్నది నిజమే. దుబాయ్ లో భారీ వర్షాలేంటి? రోడ్లు నీట మునగడమేంటి అనుకోవచ్చు. కానీ ఇది నిజం. 142 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజానికి అక్కడ ఇంత వర్షం.. ఏడాదిన్నర వ్యవధిలో కురుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఒక్కరోజులోనే పడింది. ఇంతకీ ఎడారి నేలపై చినుకు ఎలా రాలింది? జన జీవనాన్ని అస్తవ్యస్తం ఎలా చేసింది?
దుబాయ్ లో భారీ వర్షం. నీట మునిగిన రోడ్లు. ఎయిర్ పోర్ట్ లో విమాన సర్వీసులకూ ఇబ్బందులు. మీరు విన్నది నిజమే. దుబాయ్ లో భారీ వర్షాలేంటి? రోడ్లు నీట మునగడమేంటి అనుకోవచ్చు. కానీ ఇది నిజం. 142 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజానికి అక్కడ ఇంత వర్షం.. ఏడాదిన్నర వ్యవధిలో కురుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఒక్కరోజులోనే పడింది. ఇంతకీ ఎడారి నేలపై చినుకు ఎలా రాలింది? జన జీవనాన్ని అస్తవ్యస్తం ఎలా చేసింది? అంత భారీ వర్షం పడడానికి కారణాలేంటి? అందులోనూ ఏడాదిన్నర పాటు పడాల్సిన వర్షం ఒకేసారి పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు దుబాయ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అదే. ఇంతకీ గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఇంత వర్షం ఎలా పడింది? ఎడారి నేలపై జనం ఇబ్బంది పడే స్థాయిలో వర్షం కురవడమంటే మాటలు కాదు. ఇంతకీ అంత వర్షం ఎలా పడింది? ఇది వాతావరణంలో వచ్చిన మార్పా? క్లౌడ్ సీడింగా టెక్నాలజీ ఫలితమా? దుబాయ్ లో వర్షపాతం వివరాలను లెక్కపెట్టడం ప్రారంభించింది.. 1949 నుంచే. హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్స్ ప్రభావం వాతావరణంలో కనిపిస్తోంది. ఇక ఈ ఎడారి దేశంలో వర్షపాతాన్ని పెంచాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే క్లౌడ్ సీడింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇక ఈమధ్యకాలంలో అక్కడ వర్షపాతం పెరుగుతోంది. అందుకే దాని డ్రైనేజీ సిస్టమ్ ను కూడా కచ్చితంగా అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం
చెట్లను కౌగలించుకోవడానికి రూ.వేలు చెల్లించాలా !!
తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

