బాలీవుడ్‌లో.. చరణ్‌కు 70 కోట్లు, NTRకి 50 కోట్లు
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల థియేట్రికల్ రైట్స్‌కు నార్తలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా రైట్స్‌కు నార్త్‌లో 70 కోట్ల రేట్ పలికిందట. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాకు 50 కోట్ల ధర పలికిందట. అయితే ఈ సినిమాల రైట్స్‌ను తీసుకుంది ఎవరో కాదు.. అనిల్ తడాని.!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos