ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. రీసెంట్‌గా సోషల్ మీడియాలో తెగ తిరిగిన మన్సూర్ అలీఖాన్.. మరో సారి అదే పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు లోక్ సభ ఎన్నికల వేళ.. ప్రచారంతో బిజీగా ఉన్న ఈయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి.. అంతటా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు తాను అస్వస్థతకు కారణం తనపై విష ప్రయోగం చేయడమే అంటూ కామెంట్స్ చేశాడు. జూస్‌లో తనకు ఎవరో విషయం ఇచ్చారని అది తాగాకే.. గుండెనొప్పితో తాను ఆసుపత్రి పాలుకావాల్సి వచ్చిందన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. రాజాసాబ్ వీడియో లీక్
వైరల్ వీడియోలు
Latest Videos