మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతి దాడి తప్పదని పదే పదే హెచ్చరించింది ఇజ్రాయెల్. కేవలం మాటలకే పరిమితం కాలేదు.. అన్నంత పనీ చేసింది కూడా. గురువారం అర్థరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది.ఇదే విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫాహాన్ లో పేలుళ్ళు జరిగినట్టు వార్తలొస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా చెప్పుకొచ్చింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతి దాడి తప్పదని పదే పదే హెచ్చరించింది ఇజ్రాయెల్. కేవలం మాటలకే పరిమితం కాలేదు.. అన్నంత పనీ చేసింది కూడా. గురువారం అర్థరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది.ఇదే విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫాహాన్ లో పేలుళ్ళు జరిగినట్టు వార్తలొస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగినట్టు ఇజ్రాయెల్ మిలటరీని ఉటంకిస్తూ రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని ఇస్ఫహాన్ గగనతలంలో అర్థరాత్రి 12.30గంటల సమయంలో మూడు డ్రోన్లు కదలికలు కనిపించాయని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అయితే ఆ నగరంలో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ జనరల్ చెప్పినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో
ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. రాజాసాబ్ వీడియో లీక్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

