Manjummel Boys: OTTలోకి మంజుమ్మల్ బాయ్స్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీస్ దే హవా. కేవలం మలయాళంలోనే తెలుగు, తమిళ్, కన్నడ వంటి దక్షిణాది భాషల్లోనూ మాలీవుడ్ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఏకంగా 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాబట్టింది.
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీస్ దే హవా. కేవలం మలయాళంలోనే తెలుగు, తమిళ్, కన్నడ వంటి దక్షిణాది భాషల్లోనూ మాలీవుడ్ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజైన మంజుమ్మెల్ బాయ్స్ అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ఏకంగా 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడీ నిరీక్షణకు మరికొన్ని రోజుల్లో తెరపడనుంది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 3 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

