దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు
ఎన్నో సవాళ్ల మధ్య నట ప్రపంచంలో అడుగుపెట్టిన విద్యాబాలన్.. కెరీర్ ప్రారంభంలోనే చాలా సినిమాల నుంచి తొలగించారు. అలాగే ఆమె దురదృష్టవంతురాలు అని.. ఆమెతో సినిమా చేయడమే వెస్ట్ అని చాలా కామెంట్స్ చేశారట. కానీ ఆత్మవిశ్వసం.. తన సహజమైన నటనతో నేటితరం నట ప్రపంచంలో ఆదర్శంగా నిలిచింది విద్యాబాలన్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతార అయినా.. ఒకప్పుడు ఉద్యోగం కోసం నిర్మాత కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.
ఎన్నో సవాళ్ల మధ్య నట ప్రపంచంలో అడుగుపెట్టిన విద్యాబాలన్.. కెరీర్ ప్రారంభంలోనే చాలా సినిమాల నుంచి తొలగించారు. అలాగే ఆమె దురదృష్టవంతురాలు అని.. ఆమెతో సినిమా చేయడమే వెస్ట్ అని చాలా కామెంట్స్ చేశారట. కానీ ఆత్మవిశ్వసం.. తన సహజమైన నటనతో నేటితరం నట ప్రపంచంలో ఆదర్శంగా నిలిచింది విద్యాబాలన్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతార అయినా.. ఒకప్పుడు ఉద్యోగం కోసం నిర్మాత కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. సినీ ప్రయాణంలో ఎదురైన అవమానాలు.. క్లిష్ట పరిస్థితులతో మానసికంగా చాలా కుంగిపోయింది. ఎన్నో నిద్రపోని రాత్రులు గడిపింది. ఎప్పుడూ గుడికి వెళ్లి దేవుడిని ఏడుస్తూ ప్రార్థించానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సంఘటనలన్నిటితో నటి చాలా బాధపడింది. విద్యాబాలన్ రాత్రంతా నిద్రపోలేదు. మలయాళంలో మోహన్ లాల్ సరసన చక్రం సినిమాకు సైన్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..
Pushpa 2: దిమ్మతిరిగే భారీ ధరకు.. పుష్ప థియేట్రికల్ రైట్స్
స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. రియాక్షన్ !!
Manjummel Boys: OTTలోకి మంజుమ్మల్ బాయ్స్.. డేట్ ఫిక్స్
Salman Khan: ‘ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది’ సల్మాన్ ఎమోషనల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

