Puspa 02: పుష్ప రాజ్‌గా ఇరగదీసిన బుడ్డోడు..
యావత్ దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ గురించి చెప్పక్కర్లేదు. అడియన్స్ అసలు ఊహించని రేంజ్లో బన్నీని చూపించి ఫుల్ ఖుషి చేశారు సుకుమార్.గంగానమ్మ జాతరలో అమ్మోరు గెటప్‌లో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు.
యావత్ దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ గురించి చెప్పక్కర్లేదు. అడియన్స్ అసలు ఊహించని రేంజ్లో బన్నీని చూపించి ఫుల్ ఖుషి చేశారు సుకుమార్.గంగానమ్మ జాతరలో అమ్మోరు గెటప్‌లో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. ఈ టీజర్ అభిమానులకు తెగ నచ్చేసింది. కేవలం ఒక్క నిమిషంపాటు ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టించింది. డైలాగ్స్ లేకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే హైప్ పెంచేశారు. దీంతో ఇక పుష్ప 2 ఎలా ఉండనుందో ఒక్క టీజర్ తోనే చెప్పేశారు. తాజాగా కొందరు టీజర్ ను రీక్రియేట్ చేశారు. ఒరిజినల్ టీజర్ ను ఎలా కట్ చేశారో సేమ్ అలాగే చిన్నపిల్లలతో ఓ టీజర్ రీక్రియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు
War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..
Pushpa 2: దిమ్మతిరిగే భారీ ధరకు.. పుష్ప థియేట్రికల్ రైట్స్
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?

