Arya : ఆర్య సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తోంది ఆ అమ్మడు

అప్పట్లో ఆర్య సినిమా క్రియేట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.. అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.

Arya : ఆర్య సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తోంది ఆ అమ్మడు
Arya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2023 | 6:43 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆర్య మూవీ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. అప్పట్లో ఆర్య సినిమా క్రియేట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.. అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ తో పాటు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉంటారు. వారి పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఆ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో  తెలుసా..?

ప్ర‌స్తుతం ఒక‌ప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది హీరోలు హీరోయిన్ లు గా ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక పై ఫొటోలో ఉన్న చిన్నది శ్రావ్య. ఇప్ప‌టికే శ్రావ్య కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ల‌వ్ యూ బంగారం సినిమాతో శ్రావ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించలేదు. దాంతో సినిమాల నుండి దూరంగా ఉంటుంది ఈ చిన్నది. ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ చిన్నదాని లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Shravya

View this post on Instagram

A post shared by Shravya (@itsshravzshravya)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!