AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పట్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.. ఆ పాత్రలతోనే సెన్సేషన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

సినీరంగంలో చాలా మంది సీనియర్ నటీమణులు అలరించారు. సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన తమ నటనతో జనాలకు దగ్గరయ్యారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి సైతం అంతే. విభిన్న పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలతో తెగ పాపులర్ అయ్యింది. ఇప్పటికీ సినిమాల్లో చురుగ్గా ఉంటుంది. ఇంతకీ ఆమెను మీరు గుర్తుపట్టరా.. ?

Tollywood : అప్పట్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.. ఆ పాత్రలతోనే సెన్సేషన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Sona
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2025 | 1:43 PM

Share

సాధారణంగా సినిమా ప్రపంచంలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. సైడ్ క్యారెక్టర్స్ సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాయి. యంగ్ తారలతో పోటీపడి మరీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటీమణులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటి ఒకరు. పైన ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. గ్లామరస్ లుక్స్ లో కనిపించి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పేరు సోనా హైడెన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్, జగపతి బాబు కలిసి నటించిన కథానాయకుడు చిత్రంలో కీలకపాత్ర పోషించింది. డైరెక్టర్ పీ. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్ భార్యగా కనిపించింది. ఇందులో తన లుక్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజిత్, జ్యోతిక నటించిన పూవెల్లం ఉన్ వాసం చిత్రంతో సోనా తెరంగేట్రం చేసింది. ఇందులో జ్యోతిక స్నేహితురాలిగా నటించింది. ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సోనాకు తెలుగుతోపాటు తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అప్పట్లో సోనా ఎక్కువగా గ్లామరస్ లుక్స్ ఉన్న పాత్రలలోనే కనిపించింది. సైడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ ప్రతి సినిమాలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

2003లో ఆయుధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే రవితేజ నటించి వీడే, ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. సోనా హైడెన్ నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ పలు సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రస్తుతం ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

View this post on Instagram

A post shared by Sona Heiden (@sonaheiden01)

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం