Mogali Rekulu Likitha: మొగలిరేకులు హీరోయిన్ దేవి గుర్తుందా..? ఇప్పుడు ఎంతగా మారిపోయిందో.. చూస్తే షాకే..

మంజులనాయుడు దర్శకత్వం వహించిన ఈసీరియల్ దాదాపు మూడేళ్లు సాగింది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా.. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్ ఇలా అన్ని అంశాలను కలగలపి ఈ ధారావాహికను అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులోని ఆర్కేనాయుడు, మున్నా పాత్రలకు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ పాత్రల గురించి చెప్పక్కర్లేదు.

Mogali Rekulu Likitha: మొగలిరేకులు హీరోయిన్ దేవి గుర్తుందా..? ఇప్పుడు ఎంతగా మారిపోయిందో.. చూస్తే షాకే..
Mogalirekulu Devi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 01, 2024 | 8:10 AM

సాధారణంగా సీరియల్స్ అంటే ఎక్కువగా ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే అభిమానులు ఉంటారు. కానీ అప్పట్లో యూత్‏కు ఫేవరేట్ సీరియల్‏గా ఉండేది మొగలిరేకులు. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించింది. రోటిన్ స్టోరీస్ కాకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలతో ఈ సీరియల్ తెరకెక్కించారు మంజుల నాయడు. ఈ సీరియల్‏కు ఓ రేంజ్ లో అభిమానులు ఉండేవారు. అప్పుడు బుల్లితెరపై ఇప్పుడు యూట్యూబ్‏లో ఒక్క ఎపిసోడ్ కు మిలియన్ వ్యూస్ చూస్తే ఈ సీరియల్ ను ఎంతగా అభిమానిస్తున్నారో తెలిసిపోతుంది. మంజులనాయుడు దర్శకత్వం వహించిన ఈసీరియల్ దాదాపు మూడేళ్లు సాగింది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా.. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్ ఇలా అన్ని అంశాలను కలగలపి ఈ ధారావాహికను అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులోని ఆర్కేనాయుడు, మున్నా పాత్రలకు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ పాత్రల గురించి చెప్పక్కర్లేదు.

మొగలి రేకులు సీరియల్లో మున్నా, దేవి లవ్ స్టోరీకి అప్పట్లో సేపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్దరి జోడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇందులో హీరోయిన్ దేవి పాత్రలో సహజ నటనతో కట్టిపడేసిన అమ్మాయి లిఖిత కామిని. అందమైన రూపం.. అమాయకమైన నటనతో అప్పట్లో కుర్రాళ్ల కలలరాణిగా మారిపోయింది. కానీ మొగలి రేకులు సీరియల్లో చాలా ఎపిసోడ్స్ లో కనిపించిన లిఖిత… ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి మరో నటి వచ్చింది. ఈ సీరియల్ నుంచి లిఖిత తప్పుకోవడానికి కారణం ఆమె పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవ్వడమే.

పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైన లిఖిత.. ఆ తర్వాత మరో సీరియల్లో కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాలోను అంతగా యాక్టివ్ గా ఉండదు. మొగలిరేకులు సీరియల్ ద్వారా లిఖితకు సంబంధించిన ఏ విషయాలు తెలియరాలేదు. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Likitha Kamini

Likitha Kamini

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు