ఓరి దేవుడా..! ఏంటి.. ఈ హీరోయిన్ ఆమేనా..!! అప్పుడు అంత హాట్‌గా ఉండేది.. ఇప్పుడేమో ఇలా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు చాలా మంది కనిపించకుండా పోయారు. అలాగే ఇంకొంతమంది గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యారు.పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆమె అందానికి , చలాకీ తననానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.. తన అందాలతో ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది.

ఓరి దేవుడా..! ఏంటి.. ఈ హీరోయిన్ ఆమేనా..!! అప్పుడు అంత హాట్‌గా ఉండేది.. ఇప్పుడేమో ఇలా..
Actress
Follow us

|

Updated on: May 13, 2024 | 10:43 AM

అమ్మబాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఇలా అనుకునేలా చాలా మంది హీరోయిన్స్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు చాలా మంది కనిపించకుండా పోయారు. అలాగే ఇంకొంతమంది గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యారు.పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆమె అందానికి , చలాకీ తననానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.. తన అందాలతో ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. ఆమె ఎవరో కనిపెట్టరా.. తెలుగులో తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరో చాలా ఫెమస్ గురు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. తన నటనతో అందంతో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె పేరు రక్షిత. ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రక్షిత. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రక్షితలాంటి లవర్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళతా కలలు కన్నారు.

మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే తమిళ్ లోనూ నటించి మేపించింది. అక్కడ దళపతి విజయ్ లాంటి స్టార్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఇలా గుర్తిపట్టలేనంతగా మాదిరిపోయింది. బరువు పెరిగిపోయింది రక్షిత. నటనకు బ్రేక్ ఇచ్చిన నిర్మాతగా సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపిచింది రష్మిక. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకుంది. ఆతర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసింది. అలాగే టీవీ షోలు చేస్తుంది.

Rakshitha

రక్షిత ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.