AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husharu Movie : వాయమ్మో.. ఏం మారింది గురూ.. హుషారు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తమకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో హుషారు సినిమా బ్యూటీ ఒకరు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది.

Husharu Movie : వాయమ్మో.. ఏం మారింది గురూ.. హుషారు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
Husharu Movie
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2024 | 5:42 PM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ, ప్రియా వడ్లమాని, హేమ ఇంగల్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగర్కర్ కీలకపాత్రలు పోషించారు. యూత్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో చాలా మంది యంగ్ స్టర్స్ ఫేమస్ అయ్యారు. అఏందులో ప్రియా వడ్లమాని ఒకరు. ఈ చిత్రంలో ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.

ఇందులో ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో కనిపించి అలరించింది. మోడ్రన్ అమ్మాయిగా నటించింది ప్రియా వడ్లమాని. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు చిత్రాల్లో నటించింది. అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఒక్క సినిమాతోనే చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ తెలుగులో ఆశించినంత ఆఫర్స్ అందుకోలేకపోయింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

చివరిసారిగా ఈ బ్యూటీ ఓం భీమ్ బుష్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం బ్రహ్మానందం అనే సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో ప్రియా వడ్లమాని చాలా యాక్టివ్. నెట్టింట ఎప్పటికప్పుడు లేటేస్ట ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరలవుతుండగా నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..