Garlic Mutton Roast: ఘాటైన వెల్లుల్లి కారంతో.. మటన్ వేపుడు.. ఒక్క సారి తింటే వదిలిపెట్టరు
ఆదివారం పూట నాన్‌వెజ్ ప్రియులకు మటన్ కూర లేదా వేపుడు ఉంటే ఆ భోజనమే ఒక పండుగలా అనిపిస్తుంది. అయితే సాధారణంగా మటన్ ఫ్రై చేస్తే ముక్క గట్టిపడిపోతుందని లేదా నమలడం కష్టమవుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ముక్కను కుక్కర్లో మటన్ సూప్‌తో సహా పర్ఫెక్ట్గా ఉడికించి, చివర్లో తాజాగా నూరిన ఘాటైన వెల్లుల్లి కారంతో రోస్ట్ చేస్తే.. ముక్క నోట్లో వెన్నలా కరిగిపోవడమే కాకుండా అద్భుతమైన సువాసనతో ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
