ఈ చెట్టుతో 100 రోగాలు నయం.. ఇవి తెలిస్తే వద్దన్నా తింటారు 

Prasanna Yadla

26 october 2026

Pic credit - Pinterest

మనలో చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అరటి చెట్టు మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. 

అరటి చెట్టు

అరటి పండులో పొటాషియం, విటమిన్ బి6, పీచు పదార్థం ఉంటాయి కాబట్టి వీటిని రోజూ తినొచ్చు 

అరటి పండు

అరటి దూటలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇంకా దీనిలో  పీచు పదార్థం ఉంటుంది

అరటి దూట

అరటి పువ్వులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇంకా దీనిలో ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి 

అరటి పువ్వు

అరటి ఆకు గురించి ప్రత్యేకంగా ఏం చెబుతాము మనం భోజనం వడ్డించడానికి సంప్రదాయంగా ఉపయోగిస్తారు.

అరటి ఆకు 

పచ్చి అరటికాయలో ఇంకా పిండి పదార్థం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి అందుకే కూరల్లో వాడుతారు

 పిండి పదార్థం, పీచు పదార్థం 

అరటి పువ్వుతో కూరలు కూడా చేస్తారు ఇంకా కూరలు, వేపుడు వంటి వాటిలో వీటిని వేస్తారు కాబట్టి, వీటిని తింటూ ఉండండి 

అరటి పువ్వుతో కూరలు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్