హైదరాబాద్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్‌కు చెందిన దార్ బహదూర్ అనే వ్యక్తి స్టవ్‌పై కుక్కర్ పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.