AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ..! ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్.. అందరూ ఇండస్ట్రీని ఊపేసినవారే

సినిమా ఇండస్ట్రీలో నేపాటిజం గురించి కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. నటవారసులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి 4, 5 హీరోయిన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చారు. వచ్చిన ఏడుగురు హీరోయిన్స్ కూడా రాణించారు. ఇంతకూ వారు ఎవరో తెలుసా..?

ఇదేంది మావ..! ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్.. అందరూ ఇండస్ట్రీని ఊపేసినవారే
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 29, 2025 | 9:16 PM

Share

ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కు సంబందించిన హీరోలు, హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అంతే కాదు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 ఆరుగురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు మెగా ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అయితే వచ్చిన వారు ఊరికే హీరోలు అయిపోలేదు.. తమ ప్రతిభతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ హీరోలుగా నిలబడ్డారు. అలాగే ఇంకొంతమంది స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతే కాదు ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా స్టార్స్ గా రాణించారు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

అవును మీరు వింటుంది నిజమే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి తెలియనని సినీ లవర్ ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. శ్రీదేవి మరణం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా శ్రీదేవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ శ్రీదేవికి కజిన్స్ అవుతారు.. అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ శ్రీదేవి కూతుర్లు.. ఈ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, సినిమాలు తగ్గించారు. జాన్వీ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఖుషీ కపూర్‌ ఇటీవలే హీరోయిన్ గా మారింది.

ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

View this post on Instagram

A post shared by Sridevi (@srideviworld)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్