AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? 90 వదశకంలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ గ్లామరస్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఈ అందాల తార క్రేజ్ ను చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే వారు

పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 8:37 PM

Share

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ అనేవి కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు, ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్లిళ్లు, విడాకులు కూడా కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పెళ్లైన హీరోలతో ఎఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని ఆ హీరోయిన్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోలతోనే కాదు ఓ క్రికెటర్ తో కూడా ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.? ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె.? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కురాళ్లను తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

పెళ్లైన ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నగ్మా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నగ్మా. తొలి తెలుగు సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ భాషలు ఏలింది. అదే సమయంలో నగ్మా లవ్ ఎఫైర్స్‌ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఈ అమ్మడు ముందుగా హిందీ ఇండస్ట్రీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. సినిమాల్లోకి వచ్చాకా నగ్మాగా మార్చుకుంది. నగ్మా ముందుగా ఇండియన్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పటికే సౌరవ్ గంగూలీ పెళ్లయింది. అయినా కూడా ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ మెయింటేన్ చేశారని టాక్. ఆ తర్వాత వీరి వ్యవహారం సౌరవ్ గంగూలీ భార్యకు తెలియడంతో ఈ ఇద్దరూ విడిపోయారని కూడా టాక్. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్‌తో నగ్మా ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా అప్పటికే పెళ్లి కావడంతో అతని భార్యకు విషయం తెలిసి విడాకుల వరకు వెళ్లడంతో శరత్ కుమార్‌, నగ్మా లవ్ బ్రేక్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రేసుగుర్రం విలన్ రవికిషన్‌తో నగ్మా లవ్ లో పడింది. ఈ ఇద్దరి లవ్ మ్యాటర్ కూడా హైలైట్ అయ్యింది. అతనికి కూడా అప్పటికే పెళ్లయింది. ఈ రిలేషన్ కూడా ఎక్కువకాలం లేదు. ఆతర్వాత ఇప్పుడు నగ్మా ఒంటరిగా ఉంటోంది. 49 ఏళ్ల నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే
జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే