AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్పలో షెకావత్ పాత్ర నేనే చేయాలి.. కానీ చివరి నిమిషంలో.. అసలు విషయం చెప్పిన హీరో

అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.

పుష్పలో షెకావత్ పాత్ర నేనే చేయాలి.. కానీ చివరి నిమిషంలో.. అసలు విషయం చెప్పిన హీరో
Pushpa
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 8:55 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలై 7 రోజులు అయ్యింది. వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000కోట్లు వసూల్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ‘పుష్ప 2’ ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1032 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో  పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యిందని అని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నా రోహిత్. నారా రోహిత్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందని తెలిపాడు.

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు రోహిత్. కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఫోటోను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు నాకు కూడా బాగా నచ్చింది. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని చూస్తున్నారని అందుకోసం అన్ని బాషల నుంచి నటులను తీసుకుంటున్నారని.. అలాగే షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేశారని నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?