AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని ఎదురుచూస్తూ ఉంటారు. మంచి పాత్ర దొరికితే తమ ప్రతిభతో ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ స్టార్ హీరో సినిమా వల్ల తాను నెగిటివ్ అయ్యాను అని తెలిపింది. అంతే కాదు మొత్తం ఎడిటింగ్ లో కట్ చేశారు అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: May 28, 2025 | 2:57 PM

Share

మంచి పాత్ర దొరికితే తమ టాలెంట్ చూపించడానికి హీరో హీరోయిన్స్ రెడీ గా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే చెలరేగిపోయే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు సహాయక పాత్రలు చేసే నటీమణులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా చాలా మంది నటించిన సీన్స్ ఎడిటింగ్ లో లేచిపోతూ ఉంటాయి. గతంలో చాలా మంది హీరోయిన్స్, సెకండ్ హీరోయిన్స్ తమ పాత్రను ఎడిటింగ్ లో కట్ చేశారని తెలిపారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరో సినిమాలో తన పాత్రను ఎడిటింగ్ లో చాలా వరకు కట్ చేశారని తెలిపింది. అంతే కాదు మరోసారి ఇలాంటి పాత్రలు చేయను అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.?

ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు. వారిలో నందిని రాయ్ ఒకరు. హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది అందాల భామ నందిని రాయ్. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో లోనూ పాల్గొంది. నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రాయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. నందిని మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో సినిమాలో తన పాత్రను చాలా వరకు ఎడిటింగ్ లో కట్ చేశారని తెలిపింది. నందిని రాయ్ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ తో ఎఫైర్ పెట్టుకొని ఫ్యామిలీని సపరేట్ చేసే క్యారెక్టర్ లో నటించింది నందిని. అయితే ఈ సినిమాలో తన పాత్రను కట్ చేశారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సినిమా స్టోరీ చెప్పినప్పుడు తన పాత్ర చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు. అలాగే నా సపరేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సీన్స్ మొత్తం కట్ చేశారు. సినిమా మొత్తం మీద 2 నిమిషాలే నా పాత్రఉంచారు. అది నన్ను చాలా బాధపెట్టింది. ఆ సినిమా వల్ల చాలా నెగిటివ్ అయ్యాను. ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయను అంటూ ఎమోషనల్ అయ్యింది నందిని రాయ్.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌