Vyuham: ఆర్జీవీ వ్యూహం సినిమాలో వైయస్ జగన్ భార్యగా నటించిన ఈమె ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు ఆర్జీవీ. వర్మ సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఆయన సినిమాలు ల్లో నటీనటులు రియల్ క్యారెక్టర్స్ ను తలపించేలా ఉంటాయి.
సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. నిజాలను నిక్కచ్చిగా చెప్పే దర్శకుడు ఆర్జీవీ. ఆయన సినిమాలు వివాదాలతోనే మొదలవుతాయి కానీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు ఆర్జీవీ. వర్మ సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఆయన సినిమాలు ల్లో నటీనటులు రియల్ క్యారెక్టర్స్ ను తలపించేలా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ అయిన వ్యూహం సినిమా టీజర్ లో జగన్, చంద్రబాబు, వైఎస్ షర్మిల పాత్రలు అచ్చం అలానే దింపారు ఆర్జీవీ. కాగా ఈ సినిమాలో జగన్ సతీమణి షర్మిల పాత్రలో నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?
అజ్మల్ అమీర్ జగన్ పాత్రలో నటించగా ఆయన సతీమణి పాత్రలో నటించిన హీరోయిన్ పేరు మానస రాధాకృష్ణన్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన హైవే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిన్నది మలయాళంలో పలు సినిమాల్లో నటించింది.
అలాగే బాల నటిగాను మలయాళంలో పలు సినిమాల్లో చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో పాపులార్ అయ్యింది. ఇక వ్యూహం సినిమా మంచి విజయాన్ని అందుకుంటే ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
View this post on Instagram