Sadaa: అందానికి గుడి కడితే ఈమె విగ్రహమే పెట్టాలేమో.. వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న సదా..
నితిన్ జయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అందాల తార సదా. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ భామ. తర్వాత వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయిపొయింది ఈ వయ్యారి. ప్రస్తుతం టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తాజాగా ఈమెషేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
