AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హేయ్ బ్యూటీ నువ్వా..!! కమల్ హాసన్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? మోస్ట్ క్రేజీ హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు తెగ వైరలవుతుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: హేయ్ బ్యూటీ నువ్వా..!! కమల్ హాసన్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? మోస్ట్ క్రేజీ హీరోయిన్..
Sunaina
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2025 | 9:31 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ సైతం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. పైన ఫోటోలో కమల్ హాసన్ పక్కన ఉన్న అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ సునైనా. తెలుగులో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో హీరో శ్రీవిష్ణు నటించిన రాజా రాజా చోరా చిత్రంలో కథానాయికగా నటించింది.

అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సునైనాకు మాత్రం బ్రేక్ రాలేదు. ఇందులో గృహిణి పాత్రలో కనిపించింది. అయితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన సునైనా తెలుగులో ఆఫర్స్ అందుకోలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2008లో విడుదలై కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రేమకథ, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో కనిపించింది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ పోస్టులు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

View this post on Instagram

A post shared by Sunainaa (@thesunainaa)

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?
రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?
కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ