AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. సుపారీ ఇచ్చింది ఎవరో తెలిస్తే మైండ్ దొబ్బిద్ది

సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక షాకింగ్ ఘటన.. ఓ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ జరిగింది చేయించిందో ఎవరో తెలిసి షాక్ అయ్యింది ఇండస్ట్రీ. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ ఊహించని సంఘటనతో ఆమె సినిమాలకు దూరం అయ్యింది.

స్టార్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. సుపారీ ఇచ్చింది ఎవరో తెలిస్తే మైండ్ దొబ్బిద్ది
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2025 | 10:38 AM

Share

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకోవాలనే ఆశతో ఎంట్రీ ఇస్తున్నారు.. ఎంతో మంది ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలు, హీరోయిన్స్, విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతో మంది సినిమా పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అందరూ మంచి వారే ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అనేక రకరకాల వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొంతమంది అనేక క్రైమ్స్ చేసి జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ భర్త చేసిన పని ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా ఓ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను. దాంతో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు అతను. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఓ హీరోయిన్ మీద పగపెంచుకొని ఆమెను కిడ్నప్ చేయించి ఆ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను.

అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్. అతను మంజు వారియర్ మాజీ భర్త. అతను కిడ్నప్ చేయించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ భావన. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది భావన. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆతర్వాత నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మ, రవితేజ నిప్పు సినిమాల్లో నటించింది. అయితే దిలీప్, మంజువారియర్ విడిపోవడానికి భావన కారణమని ఆయన పగ పెంచుకొని ఆమె పై లైంగిక దాడి చేయించాడు.

దిలీప్, కావ్య మాధవన్, భావన కలిసి ఓసారి యూఎస్ టూర్ కు వెళ్లారు. అక్కడ దిలీప్, కావ్య మాధవన్ క్లోజ్ గా ఉండటంతో పాటు.. ఆ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని భావనకు తెలిసింది. ఆ తర్వాత మంజుకు కూడా దిలీప్ పై అనుమానం వచ్చింది. దాంతో మంజు భావనను పిలిచి క్లారిటీ తీసుకుంది. ఆ తర్వాత ఆమె దిలీప్ కు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత దిలీప్, కావ్య మాధవన్ పెళ్లి చేసుకున్నారు. అయితే మంజు వారియర్ తో విడిపోవడానికి భావన కారణమని కోపంతో భావన పై లైంగిక దాడి చేయించాడు దిలీప్. ఈ కేసులో దిలీప్ మూడు నెలలు జైల్లోనూ ఉన్నాడు. ఇప్పుడు అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?