Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
సినీరంగంలోకి రాకముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టీవీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా ఎన్నో కష్టాలను చూసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

సాధారణంగా సినిమా ప్రపంచంలో హీరోయిన్లకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. సినిమా హీరోయిన్లతోపాటు సీరియల్ తారలకు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి టీవీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్.. హిందీ సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు రష్మీ దేశాయ్. భోజ్ పురి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2004 చిత్రం బల్మా బడా నాదన్‌తో భోజ్‌పురి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె టెలివిజన్ సూపర్ స్టార్.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
హిందీ సినీప్రియులకు ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 13లో విన్నర్ సిద్ధార్థ్ శుక్లా, షెహనాల్ గిల్ ఇద్దరితో గొడవపి మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నప్పటికీ.. ఒకప్పుడు కోట్లలో అప్పులు ఉండేవని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన సమస్యలను, కష్టాలను అధిగమించేందుకు సినిమాలు, టీవీ షోలు, బి గ్రేడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ.. రూ.2.5 కోట్ల అప్పులు ఉండేవని… దీంతో తినడానికి సరైన ఆహారం కూడా తీసుకోలేకపోయానని చెప్పింది. నాలుగు రోజులు వీధుల్లో గడిపినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె వద్ద కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..




