Tamannaah: తమన్నా అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.!

మొదటి సినిమాలో అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tamannaah: తమన్నా అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.!
Tamannaah
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2023 | 11:32 AM

టాలీవుడ్ లో రాణిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. మొదటి సినిమాలో అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ.

అయితే తమన్నా కెరీర్ బిగినింగ్ ను పలు యాడ్స్ లో నటించింది. ప్రస్తుతం తమన్నా అందుకుంటున్న రేమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంది. అలాగే ఆమె యాడ్స్ కోసం ప్రస్తుతం 4 కోట్ల వరకు అందుకుంటుంది. అయితే కెరీర్ బిగినింగ్ లో తమన్నా అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

తమన్నా అందుకున్న మొదటి పారితోషకం లక్ష రూపాయిలంట. 2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేస్తే లక్ష రూపాయల పారితోషికం అందుకుంది తమన్నా. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా రాణిస్తోంది.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..