AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thangalan Movie: తంగళాన్ సినిమాలో మాళవిక మోహనన్ పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..

ఇందులో విక్రమ్ తోపాటు పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. మాస్ రెస్పాన్స్‌ని అందుకుంటున్న 'తంగళన్' తొలిరోజు ఇండియాలోనే 12.6 కోట్లు వసూలు చేసింది. అలాగే 'తంగళన్' చిత్రం ఒక్క తమిళంలోనే రూ.11 కోట్లు వసూలు చేసింది.

Thangalan Movie: తంగళాన్ సినిమాలో మాళవిక మోహనన్ పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..
Thangalan
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2024 | 8:50 PM

Share

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ నటించిన సినిమా తంగలాన్. డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన విక్రమ్.. ఇప్పుడు తంగలాన్ కోసం ఎంతో రిస్క్ చేశాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళంతోపాటు తెలుగులోనూ గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ్నుంచి పాజిటివ్ తెచ్చుకుంది. మొదటి రోజు నుంచ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో విక్రమ్ తోపాటు పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. మాస్ రెస్పాన్స్‌ని అందుకుంటున్న ‘తంగళన్’ తొలిరోజు ఇండియాలోనే 12.6 కోట్లు వసూలు చేసింది. అలాగే ‘తంగళన్’ చిత్రం ఒక్క తమిళంలోనే రూ.11 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడూ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తంగలాన్ సినిమా రెండో రోజున ఇండియాలో రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. వాటిలో తమిళం నుంచి రూ.3.95 కోట్లు, తెలుగు వెర్షన్ కు రూ.75 లక్షలు, మలయాళంలో రూ.5 లక్షలు వసూళ్లు ఉన్నాయి. తంగలాన్ సినిమాకు 2 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.18.05 కోట్లు నికర వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తంగలాన్ సినిమా గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆర్తి పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. ఇందులో పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో మాళవిక మోహనన్ తన నటనతో భయపెట్టిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. తంగలాన్ సినిమా ఆర్తి పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ అనుకున్నారట డైరెక్టర్ పా.రంజిత్. మొదట్లో ఆర్తి పాత్రలో నటించేందుకు రష్మిక మంధానని సంప్రదించగా, డేట్స్ కేటాయించడంలో సమస్యల కారణంగా రష్మిక సినిమా నుండి తప్పుకుంది. ఆర్తి పాత్రలో రష్మిక నటించలేకపోవడంతో ఆమె స్థానంలో నటి మాళవిక మోహనన్‌ని ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్ పా రంజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..