దేవుడా..! ఇంద్ర సినిమాలో మెగాస్టార్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు
ఇంద్ర సినిమాలో చిరంజీవి నటన.. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మేనకోడలిగా నటించిన హీరోయిన్ గుర్తుందా..ఆమె చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఆమె పేరు లక్ష్మీ శర్మ. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ గా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇంద్ర సినిమాలో చిరు మేనకోడలిగా కీలక పాత్రలో నటించింది.

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గురించి ఆ సినిమా సాధించిన హిట్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. మెగాస్టార్ రేంజ్ ను మరింత పెంచింది ఈ సినిమా. ఇక ఇంద్ర సినిమాలో చిరంజీవి నటన.. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మేనకోడలిగా నటించిన హీరోయిన్ గుర్తుందా..ఆమె చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఆమె పేరు లక్ష్మీ శర్మ. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ గా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇంద్ర సినిమాలో చిరు మేనకోడలిగా కీలక పాత్రలో నటించింది. అలాగే మమ్మూటీ హీరోగా నటించిన మలయాళ మూవీలో ఛాన్స్ అందుకుంది.
ఆతర్వాత ఈ అమ్మడికి మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అమ్మో ఒకటో తారీఖు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చిన్న కూతురిగా నటించారు. ఆ తర్వాత సారీ నాకు పెళ్లయింది. ఆరుగురు పతివ్రతలు వంటి సినిమాలలో కూడా లక్ష్మి శర్మ నటించింది.
ఈ అమ్ముడు తెలుగమ్మాయి అయినప్పటికీ మలయాళంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అలాగే సీరియల్స్ లోనూ నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీ శర్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిన్నది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బొద్దుగా తయారైన లక్ష్మీ శర్మ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
లక్ష్మీ శర్మ ఫేస్ బుక్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.