AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడా..! ఏంటి ఈ హాట్ బ్యూటీ జయం సినిమాలో నటించిన అమ్మాయా..!!

అందమైన లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2002 జూన్ 14న విడుదలైన ఈ సినిమా తర్వాత హీరోయిన్ సదా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన గోపీచంద్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులే కాకుండా.. సదా చెల్లి పాత్రలో కనిపించిన అమ్మాయి..

దేవుడా..! ఏంటి ఈ హాట్ బ్యూటీ జయం సినిమాలో నటించిన అమ్మాయా..!!
Jayam
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2023 | 6:24 PM

Share

తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అందమైన లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2002 జూన్ 14న విడుదలైన ఈ సినిమా తర్వాత హీరోయిన్ సదా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన గోపీచంద్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులే కాకుండా.. సదా చెల్లి పాత్రలో కనిపించిన అమ్మాయి తన నటనతో ఆకట్టుకుంది.

సినిమాలో ఈ అమ్మాయి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సినిమాలో అక్షరాలను రివర్స్ లో రాసే ఈ అమ్మాయి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాలో తన నటనతో ఏకంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది ఈ చిన్నది. ఇంతకు ఆ అమ్మాయి పేరు ఏంటి.? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

చాలా మందినెటిజన్స్ జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ అమ్మాయి పేరు యామిని శ్వేతా . చైల్డ్ ఆర్టిస్ట్ గా జయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతకు ముందు పలు యాడ్స్ లో నటించింది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు జయం సినిమా తర్వాత పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ చిన్నది.

Yamini

జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. 

Jayam Movie

జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత..

Jayam Movie 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..