దేవుడా..! దేవిపుత్రుడు చిన్నారి ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటీ..!! నిజంగా షాకే గురూ..
తాజాగా ఓ చిన్నారి ఫోటో కూడా వైరల్ గా మారింది. వెంకటేష్ హీరోగా నటించిన దేవి పుత్రుడు సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా సౌందర్య నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు.
హీరోయిన్స్ చైల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్ అనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు ఇప్పటికే చాలా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో కూడా వైరల్ గా మారింది. వెంకటేష్ హీరోగా నటించిన దేవి పుత్రుడు సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా సౌందర్య నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. సౌందర్యతో పాటి అంజలా జవేరి కూడా నటించింది. ఈ సినిమా కృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ఓ చిన్నారి కూడా నటించింది.
వెంకటేష్ కూతురిగా ఓ చిన్నారి నటించింది. ఆ చిన్నారి తన ముద్దు మాటలతో అలరించింది. ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. దేవిపుత్రుడు సినిమా 2001లో వచ్చింది. ఆ సినిమాలో నటించిన చిన్నారి పేరు వేగా తమోతియా. దేవిపుత్రుడు సినిమాతో ఈ చిన్నదానికి మంచి పేరు వచ్చింది. దేవిపుత్రుడు సినిమాలో ద్వారకా పై వచ్చిన ఓ సాంగ్ కు క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది ఈ చిన్నది.
ఇక ఇప్పుడు ఈ చిన్నారి ఎలా ఉందా అని ప్రేక్షకులంతా సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ అమ్మడు చలోఆ అందాంగా మారిపోయింది. వేగా తమోటియా హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో నటించింది ఈ చిన్నది. ఆతర్వాత కొన్ని షోలకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందంగా ఉన్న వేగా తమోటియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేగా తమోటియా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
వేగా తమోటియా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..