అమ్మబాబోయ్..!! ఒక్కడు సినిమాలో మహేష్ సిస్టర్ మతిపోగొట్టిందిగా..!
మహేష్ కెరీర్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్, క్రేజ్ మారిపోయింది. మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా.. ఒక్కడు సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక నటన, పాటలు, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటాయి.

సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మహేష్ కెరీర్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్, క్రేజ్ మారిపోయింది. మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా.. ఒక్కడు సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక నటన, పాటలు, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటాయి. అలాగే విలన్ గా ప్రకాష్ రాజ్ నటన సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఒక్కడు సినిమాలో మహేష్ బాబును ఇరిటేట్ చేసే అల్లరి చెల్లెలి పాత్రలో నటించిన ఆ చిన్నదాని పేరు.. నిహారిక.
ఒక్కడు సినిమాతో పాటు పలు సినిమాల్లో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. వెంకటేష్ ప్రేమించుకుందాం రా.. మోహన్ బాబు యమజాతకుడు సినిమాలోనూ నటించింది నిహారిక. అయితే ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. అప్పుడు క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది.
అయితే నిహారిక ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక.. ఆతర్వాత తన ఫోకస్ చదువుల పై పెట్టింది. ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నది పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఈ క్రమంలో నిహారిక లేటెస్ట్ ఫోటోలతో పాటు ఓల్డ్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేయొచ్చుగా అని అభిమానులు ఈ అమ్మడి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

నిహారిక

నిహారిక ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.